…భారత్ న్యూస్ హైదరాబాద్…పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న
గిరిజన బిడ్డ లకావత్ శ్రీను నాయక్ కుటుంబానికి రూ. 3లక్షల ఆర్థిక సాయం చేసిన కేసీఆర్

గిరిజన బిడ్డకు న్యాయం జరిగే వరకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చిన కేసీఆర్..