Month: November 2024

కరీంనగర్ డిసిసి కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి

భారత్ న్యూస్ హైదరాబాద్…కరీంనగర్ డిసిసి కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారి అధ్యక్షతన కుల గణన సమగ్ర కుటుంబ సర్వే పై కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకి ముఖ్య అతిథిగా హాజరైసమగ్ర కుల గణన…

అయప్ప భక్తులకు గుడ్ న్యూస్అయ్యప్ప భక్తులకు కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది

. ..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…అయప్ప భక్తులకు గుడ్ న్యూస్ అయ్యప్ప భక్తులకు కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది. భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తింపజేయనుంది.సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ…

అభివృద్ధిలో నియోజకవర్గo ముందుండేలా పనిచేయాలి: ఎమ్మెల్యే పులివర్తి నాని

అభివృద్ధిలో నియోజకవర్గo ముందుండేలా పనిచేయాలి: ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల ( భారత్ న్యూస్ ) చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందుండేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనసభ్యులు పులివర్తి నాని కోరారు. శనివారం పాకాల మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

శేషాపురంలో గుంతల రహిత రహదారుల కార్యక్రమం ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్

శేషాపురంలో గుంతల రహిత రహదారుల కార్యక్రమం ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని,జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇ-పాలగుట్టపల్లి పంచాయతీ శేషాపురం నుండి గుంతల రహిత రహదారుల…

బొమ్మయ్యకుంట వద్ద వ్యాయామశాలను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

బొమ్మయ్యకుంట వద్ద వ్యాయామశాలను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పంచాయతీలో శనివారం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రగిరి ఎమ్మెల్యే…

మనం కార్తీక మాసంలోకి ప్రవేశిస్తున్నందున, ఈ అందమైన(హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం)

..భారత్ న్యూస్ అమరావతి.మనం కార్తీక మాసంలోకి ప్రవేశిస్తున్నందున, ఈ అందమైన(హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం)పాటను విందాము. కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. హరి హరులకు ప్రియమైన కార్తీక మాసంసరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశంహరి హరులకు ప్రియమైన కార్తీక మాసం.

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం … ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అలీపూర్‌ ప్రాంతంలో చాణక్య ధర్మ కాంట సమీపంలోని రేకుల ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా శనివారం సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్…

బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ …

..భారత్ న్యూస్ హైదరాబాద్….బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ … తెలంగాణ : బీఆర్ఎస్ నేతలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. శనివారం బీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల జాతకాలు తన వద్ద ఉన్నాయని.. తాము…

మహిళకు పురుడు పోసిన 108 సిబ్బంది…

…భారత్ న్యూస్ హైదరాబాద్…మహిళకు పురుడు పోసిన 108 సిబ్బంది… TG: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడకు చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108ను ఆశ్రయించారు.అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శ్రీకాంత్, నజీరుద్దీన్ గాంధీ ఆసుపత్రికి…

రెండు లారీలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం …

…భారత్ న్యూస్ హైదరాబాద్….రెండు లారీలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం … ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి గ్యాస్ సిలిండర్లు నింపిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ…