CM Chandrababu: నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు
భారత్ న్యూస్ విజయవాడ…CM Chandrababu: నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలోని హిందుస్థాన్‌టైమ్స్ నిర్వహించే కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటవరకు అసెంబ్లీ…
