చైనాలో భారీ సంక్షోభం… పాఠశాలలు మూసివేత…
భారత్ న్యూస్ విజయవాడ…: చైనాలో భారీ సంక్షోభం… పాఠశాలలు మూసివేత… చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతోంది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు…
