భారత్ న్యూస్ హైదరాబాద్…నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు.. ఆందోళనలో రైతులు
వరంగల్ – ఏనుమాముల మార్కెట్లో నిలిచిపోయిన పత్తి కొనుగోలు.
తెలంగాణ వ్యాప్తంగా సీసీఐ వైఖరికి నిరసనగా కొనుగోలు నిలిపివేసిన వ్యాపారులు.
మార్కెట్ కార్యదర్శిని నిలదిస్తున్న రైతులు….