..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్:

ముగిసిన బీజేపీ నేతల మూసీ నిద్ర..

రాత్రి మూసీ పరివాహక బస్తీల్లో పర్యటించిన బీజేపీ నేతలు..

బస్తీ వాసుల ఇళ్లలో భోజనం చేసి అక్కడే నిద్రించిన బీజేపీ నేతలు..

సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌కు స్పందనగా మూసీ నిద్ర చేపట్టిన బీజేపీ నేతలు..

మూసీ ప్రక్షాళన చేయండి, పేదల ఇళ్లు కూల్చకండి అని బీజేపీ డిమాండ్..

వివిధ బస్తీల్లో నిద్ర చేసిన కిషన్ రెడ్డి, ఈటెల, లక్ష్మణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రామ చందర్ రావు తదితర నేతలు.

10 ఏళ్ల తర్వాత కాదు నల్గొండ ప్రజలకు వెంటనే నీరు ఇవ్వాలి..

దీనికి ఏకైక పరిష్కారం రీటైనింగ్ వాల్ కట్టడమే..

మూసీ ప్రాజెక్ట్ అవుతుందన్న నమ్మకం కాంగ్రెస్ నేతలకే లేదు..

ఇక్కడి పేద ప్రజలపైకి బుల్డోజర్లు ఎక్కిస్తారా?..

ఇన్ని వేల ఇళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను కూల్చుతారా?..

రీటైనింగ్ వాల్ కట్టడం కూడా అంత సులువు కాదు..

డీపీఆర్, నిధులు లేకుండా మూసీ పునరుజ్జీవం ఎలా సాధ్యం:
-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి