భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్.
స్కూల్ బస్సు బోల్తా.. ఐదుగురు చిన్నారులకు గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు 20 మంది విద్యార్థులతో వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీ కొట్టడంతో, పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయలవ్వగా, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
