భారత్ న్యూస్ హైదరాబాద్…..జార్ఖండ్ :
జార్ఖండ్‌లో కొనసాగుతున్న రెండోవిడత ఎన్నికల పోలింగ్
38 నియోజకవర్గాలకు బరిలో 528 మంది అభ్యర్థులు
14,218 పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం
ఓటు హక్కు వినియోగించుకోనున్న1.2
3 కోట్ల మంది ప్రజలు
ఈనెల 23న జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్ర :
మహారాష్ట్రలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
సా.6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్
1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా భద్రత
ఈనెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు
