..భారత్ న్యూస్ హైదరాబాద్….ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడొద్దు..
ఆర్టీసీ ఎంపీ, ఐపీఎస్ సజ్జనార్ హెచ్చరిక..
అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు..! అంటూ Xలో పోస్ట్
ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు.
యువకుల్లారా!! ఈజీగా మనీ సంపాదించాలనే ఆశతో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల మాయమాటల్లో పడకండి!! బంగారు జీవితాలను నాశనం చేసుకోకండి.
జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవు. మీ కష్టాన్ని నమ్ముకోండి. విజయం దానంతట అదే మీ దరికి చేరుతుంది- సజ్జనార్
