భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఫీజుల బకాయిలపై తెలంగాణ బీజేపీ పోరుబాట
రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుకుంటోందని బీజేపీ ఆరోపించింది.
ఫీజుల బకాయిల విడుదల కోసం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు N రామచంద్ర రావు 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
ఆగస్టు 24, 25 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష కొనసాగనుంది.
