..భారత్ న్యూస్ హైదరాబాద్….నిన్న మహారాష్ట్రలో రూ. 500 బోనస్ ఇస్తున్న అని రేవంత్ రెడ్డి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు

రూ.500 బోనస్ ఒక్కరికి ఇచ్చినట్టు చూపిస్తే మేము అందరం రాజీనామా చేస్తాము – కేటీఆర్…