భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలను వెన్నుపోటు పొడిచింది.

బీసీ సబ్ ప్లాన్, 42% రిజర్వేషన్లు, లక్ష కోట్లు అని మోసం చేశారు.. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నేరవేర్చలేదు – కేటీఆర్