భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్

సంగారెడ్డి అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా

వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో నిర్మాణాలపై కొరడా

భారీ యంత్రాలతో రంగంలోకి  దిగి కూల్చివేస్తున్న హైడ్రా…