.భారత్ న్యూస్ హైదరాబాద్….తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్
యూ టర్న్ తీసుకున్న హైడ్రా
ఇప్పటికే FTL పరిధిలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదు.. ఇప్పటి వరకు ఆక్రమణలు జరిగాయి. ఇకపై వాటి పరిధిలో కొత్త నిర్మాణాలు జరగకుండా చూడటమే ప్రభుత్వ ఉద్దేశం – హైడ్రా కమిషనర్ రంగనాథ్…
