…భారత్ న్యూస్ హైదరాబాద్…చెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా సమావేశం

గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువులు, నాళాలకు FTL బౌండరీల నిర్ణయం పై హైడ్రా సమావేశం

రిటైర్డ్ ENC లు, మైనర్ ఇరిగేషన్ సీఈలు , వీసీలు, ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, పీసీబీకి చెందిన సీనియర్ అధికారులతో రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా మీటింగ్

మూడు గంటల పాటు కొనసాగనున్న సమావేశం

మేధావుల సలహలు, సూచనలు తెలుసుకొనున్న రంగనాథ్.