…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్.
మీడియా స్టేట్మెంట్ విడుదల చేసిన అదానీ గ్రూప్ ప్రతినిధి.
యూఎస్ న్యాయశాఖ అదానీ గ్రూప్ డైరెక్టర్లపై చేసిన ఆరోపణలు నిరాధారం.
ఈ ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటాం.
అదానీ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను ఉన్నత స్థాయిలో పారదర్శకంగా నిర్వహిస్తోంది.
అదానీ గ్రూప్ ప్రతినిధి.
