ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు, కార్యాల యాల్లో ఈడీసోదాలు
భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అమరావతి:ఆగస్టు 21ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు, కార్యాల యాల్లో ఈడీ ఎన్‌ఫో ర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. ఇవాళ తెల్లవారు జాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు చోట్ల ఈడీ అధికారులు…
