ధర్నా చౌక్ వద్ద హోంగార్డు భార్యల నిరసన,

..భారత్ న్యూస్ హైదరాబాద్…ధర్నా చౌక్ వద్ద హోంగార్డు భార్యల నిరసన హోంగార్డుల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, జీతాలు సమయానికి ఇవ్వాలని నిరసన హోంగార్డుల భార్యలను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు…

తెలంగాణ రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం.. ఉత్తర్వులు జారీ,

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ :. తెలంగాణ రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం.. ఉత్తర్వులు జారీ తెలంగాణలోని యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం నిర్వహిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా సదర్‌ ఉత్సవాలు అధికారికంగా…

X వేదికగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..

భారత్ న్యూస్ హైదరాబాద్….X వేదికగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు విజయవంతంగా అమలు చేశాం దేశంలో ఎక్కడా…

చంద్రబాబు తర్వాత ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్న రేవంత్ రెడ్డి,

.భారత్ న్యూస్ హైదరాబాద్….చంద్రబాబు తర్వాత ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్న రేవంత్ రెడ్డి బాపూ ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చనున్న ప్రభుత్వం. గాంధీ సరోవర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.…

రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి ప్రతి జిల్లాకో మార్కెట్!

.భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి ప్రతి జిల్లాకో మార్కెట్! మోడల్ మార్కెట్ల ఏర్పాట్లతో అటు రైతులతో పాటు ప్రజలకు కూడా లబ్ధి చేకూరుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త…

400 చ‌ద‌ర‌పు అడుగుల సొంత స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి అర్హత లభిస్తుంది,

భారత్ న్యూస్ హైదరాబాద్….400 చ‌ద‌ర‌పు అడుగుల సొంత స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి అర్హత లభిస్తుంది ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండ‌వు, ల‌బ్దిదారుల ఇష్టం మేర‌కు ఇల్లు నిర్మించుకోవ‌చ్చు – మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సూపరింటెండింగ్

భారత్ న్యూస్ విజయవాడ…పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎ రఘునాథ బాబు, భీమవరం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వరావు తదితరులు

వివిధ వర్గాలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందిస్తున్నందుకుగాను విద్యుత్‌ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి,

..భారత్ న్యూస్ హైదరాబాద్…వివిధ వర్గాలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందిస్తున్నందుకుగాను విద్యుత్‌ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఐదునెలల కాలానికిగాను టారిఫ్‌ సబ్సిడీగా రూ.4,791.65 కోట్లను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నవంబరు మాసానికిగాను రూ.958.33 కోట్లను విడుదల…

ప్రతి యూనివర్సిటీపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి: సీఎం

భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రతి యూనివర్సిటీపై అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి: సీఎం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నూతన వీసీలు సీఎంతో శనివారం భేటీ అయ్యారు.“ప్రతి యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి. కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసి నివేదిక…

అభిమానులకు జ్ఞానబోధ చేసిన పవన్ కళ్యాణ్,

భారత్ న్యూస్ విజయవాడ…అభిమానులకు జ్ఞానబోధ చేసిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా OG, OG అంటూ నినాదాలు చేసిన అభిమానులు. సినిమాలు సరదా కోసమే. అవే జీవితం కాదు. అందరూ భగవంతుని నామస్మరణ చేస్తే అద్భుతాలు జరుగుతాయి.…