భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..20 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు కిడ్నీ పరీక్షలు?
20 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయుడు ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది.
కిడ్నీ వ్యాధి లక్షణాలు తొలిదశలో స్పష్టంగా కనిపించకపోవడంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది.

కేవలం సీరం క్రియాటినిన్ పరీక్షకే పరిమితం కాకుండా eGFR, యూరిన్ ఆల్బుమిన్ పరీక్షలను కూడా చేయించుకోవాలని సూచించింది.
