భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఈ నెల 17వ తేదీన సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రాకుండానే ఆసుపత్రి ప్రారంభించడంపై వైద్య నిపుణుల ఆవేదన
కేవలం ఓపీ సేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు, కార్డియాక్ లాంటి అత్యవసర విభాగాల్లో కనీసం పరికరాలు కూడా ఇంకా ఆసుపత్రికి చేరుకోలేదని సమాచారం

ప్రారంభోత్సవానికి మరో 4 రోజులు గడువు ఉందని, కనీసం ఈ లోపైనా పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని కోరుతున్న వైద్య నిపుణులు….
