మహిళపై దాడి కేసులో 9 మంది అరెస్ట్

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.మహిళపై దాడి కేసులో 9 మంది అరెస్ట్

గుంటూరు నగరంపాలెం కృష్ణబాబు కాలనీలో బోర్ మరమ్మతుల వివాదం ఘర్షణకు దారితీసింది.

వార్డు సెక్రటరీగా చెప్పుకున్న మల్లెల వెంకటరమణమూర్తితో పాటు సంపూర్ణ, తిరుపతి లక్ష్మి, సాయి కార్తీక్ దుర్గాప్రసాద్, తిరుపతి రమేష్, తమ్మిశెట్టి విజయ వెంకటేష్ @ మాధవి, కొండమ్మ కలిసి ఒంటిపులి పద్మ కుటుంబంపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసి 9 మందిని అరెస్టు చేయగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.