భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..జిల్లాలో ఓ ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ల పై ఎస్పీ సీరియస్

క్రైమ్ న్యూస్ కృష్ణా :

జిల్లాలో ముగ్గురు పోలీస్ సిబ్బందిపై ఎస్పీ సీరియస్

ఉప రాష్ట్రపతి పర్యటన బందోబస్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది

గన్నవరం నుండి రోడ్డు మార్గం గుండా వెళుతున్న ఉపరాష్ట్రపతి కాన్వాయ్ కు అడ్డు వచ్చిన ఓ మహిళ .

ఉపరాష్ట్రపతి కాన్వాయకు ఆటంకం కలగడంతో సీరియస్ అయిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.

ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఉయ్యూరు టౌన్ ఎస్ఐ ప్రతాపరెడ్డి తో పాటు మరో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై ఎస్పీ సీరియస్

✍️ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురిపై శాఖా పరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ

ఎస్ ఐ ప్రతాప్ రెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్, హెడ్ కానిస్టేబుల్ హనుమాన్ జంక్షన్ స్టేషన్, కానిస్టేబుల్ గన్నవరం పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేయాలంటూ ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.