భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..జగిత్యాలలో లాడ్జి వ్యవహారం.. పోలీస్ స్టేషన్ కి ఇరువురు
జగిత్యాల పట్టణంలోని ఓ లాడ్జిలో తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపింది. ఫిర్యాదు మేరకు పోలీసులు లాడ్జికి చేరుకొని అక్కడ ఉన్న భార్యతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసే స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.
