తిరుమల గర్భాలయంలో ప్రతి సోమవారం శ్రీవారి మూలవిరాట్‌కు జరిగే పవిత్ర ‘విశేష ఏకాంత శంఖ స్థాపన తీర్థార్చన’ ప్రాముఖ్యత తెలుసా?
భారత్ డిజిటల్ న్యూస్ భక్తి….తిరుమల గర్భాలయంలో ప్రతి సోమవారం శ్రీవారి మూలవిరాట్‌కు జరిగే పవిత్ర ‘విశేష ఏకాంత శంఖ స్థాపన తీర్థార్చన’ ప్రాముఖ్యత తెలుసా? ఓం నమో వేంకటేశాయ. సోమవారం చంద్రునికి, ప్రశాంతతకు మరియు శ్రీనివాసుని అమృత కటాక్షానికి పరమ పవిత్రమైన…
