భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..యాదాద్రిలో రూ.14 వేల లంచం ఇద్దరు అధికారులపై కేసు
భూ రిజిస్ట్రేషన్‌కు సహకరించేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెముగంటి పూర్ణచందర్ రావు, జీపీఓ షేక్ అహ్మద్ ద్వారా రూ.14 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు.
తెలంగాణ ఏసీబీ ట్రాప్‌లో షేక్ అహ్మద్ పట్టుబడ్డారు. ఆయన నుంచి రూ.14 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పూర్ణచందర్ రావు, షేక్ అహ్మద్‌లను న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది.
