భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు..డ్రగ్స్ వద్దు బ్రో….
అవగాహన కోసం బైక్ పై భారత్ యాత్ర
ఇబ్రహీంపట్నం యువకుడు ఆదిత్య వినూత్న కార్యక్రమం
జెండా ఊపి యాత్రను ప్రారంభించిన మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్…
క్షేమంగా ఆదిత్య యాత్ర పూర్తి చేయాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే
యువత ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఆదిత్యను ప్రసంశించిన ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నం నుండి లడక్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి కన్యాకుమారి నుండి ఇబ్రహీంపట్నం సాగనున్న ఆదిత్య బైక్ యాత్ర
