వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం
వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం తిరుమల (భారత్ న్యూస్ ) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
