ముత్యాలమ్మ విగ్రహం ఘటనపై కేంద్రం సీరియస్..రంగంలోకి అమిత్ షా..నగరానికి కేంద్ర బలగాలు
భారత్ న్యూస్ హైదరాబాద్,,ముత్యాలమ్మ విగ్రహం ఘటనపై కేంద్రం సీరియస్..రంగంలోకి అమిత్ షా..నగరానికి కేంద్ర బలగాలు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఘటన తెలంగాణలో పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్లో ఉన్న ముత్యాలమ్మ…
