మాచవరం వద్ద కుంగిపోయిన రైల్వే ట్రాక్
భారత్ న్యూస్ విజయవాడ…మాచవరం వద్ద కుంగిపోయిన రైల్వే ట్రాక్ AP: గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. దీంతో విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి-సికింద్రాబాబ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు…
