భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..యూట్యూబ్-అమెజాన్ భాగస్వామ్యం.. క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గం
యూట్యూబ్ అమెజాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కంటెంట్‌లో ప్రొడక్టులను ట్యాగ్ చేయడం ద్వారా క్రియేటర్లు కమీషన్లు సంపాదించే అవకాశం కల్పించనుంది.
వీడియోల్లో ట్యాగ్ చేసిన ఉత్పత్తుల కొనుగోళ్ల ద్వారా క్రియేటర్లకు ఆదాయం లభించనుంది.
