భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇస్రో ప్రయోగం దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ…
GSLV-F17 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
భారత తొలి ఇమేజింగ్ శాటిలైట్ EOS-05 ప్రయోగం దేశ అంతరిక్ష రంగంలో పెరుగుతున్న ఆవిష్కరణలకు నిదర్శనమని, ఇస్రో, భారత పరిశ్రమల భాగస్వామ్యం అంతరిక్ష కార్యక్రమానికి బలాన్ని చేకూరుస్తుందని, అంతరిక్ష రంగంలో భారతదేశ పరిధి విస్తరిస్తోందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఈ విజయం దేశానికి గర్వకారణమని ప్రధాని తెలిపారు….
