భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ప్రాంతీయ విమానయానానికి UDAN-2తో ఊతం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

UDAN పథకం రెండో దశతో ప్రాంతీయ విమానయాన సంస్థలు కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటాయని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

మరిన్ని విమానయాన సంస్థలు రంగంలోకి వస్తాయని తెలిపారు. FLY91 ATR 72-600 విమానాల కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.