భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు

పీఏసీకి కూటమి నుంచి 12 నామినేషన్లు

కమిటీలో 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు

అన్ని స్థానాలకు నామినేషన్‌ వేసిన కూటమి సభ్యులు

వైసీపీనుంచి పెద్దిరెడ్డి, ముగ్గురు ఎమ్మెల్సీలు నామినేషన్

కౌన్సిల్‌లో వైసీపీకి బలం ఉండడంతో

కౌన్సిల్ నుంచి పీఏసీలో సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం