భారత్ న్యూస్ విజయవాడ…New Delhi :
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10తో ముగిసింది.
రాష్ట్రపతి భవన్ లో 11-11-2024 ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు
