భారత్ న్యూస్ విజయవాడ…కాకినాడ జగన్నాధపురం ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉద్రిక్తత…
మాథ్స్ టీచర్ శ్రీనివాసరావు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులను స్కూలుకు తీసుకువచ్చిన విద్యార్థినులు.
విద్యార్థులు తల్లిదండ్రు మ్యాథ్స్ టీచర్ పై దాడి…
పారిపోవడానికి ప్రయత్నం చేసిన శ్రీనివాస రావును అడ్డుకుని దాడి చేసిన పేరెంట్స్…
పాఠశాలకు చేరుకున్న పోలీసులు లెక్కల మాస్టారు ను పోలీస్ స్టేషన్కు తరలింపు.
