..భారత్ న్యూస్ అమరావతి..తిరుమలలో పేరుకు పోయిన తడి, పొడి చెత్తను మూడు నెలల్లో తొలగించి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ కార్యనిర్వాహణాధికారి జె.శ్యామల రావు తెలిపారు.

తిరుమల గోకర్భం డ్యాం సమీపంలోని డంపింగ్ యార్డ్ ను ఇంజనీరింగ్ శాఖ సిబ్బందితో కలిసి ఈవో పరిశీలించారు.