..భారత్ న్యూస్ అమరావతి..కార్తీక మాసం సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
శ్రీశైలం దేవస్థానం మాట్లాడుతూ…కార్తీక పౌర్ణమి కావడంతో సాయంత్రం కృష్ణా నదికి హారతి జ్వాలాతోరణం లక్ష దీపోత్సవం నిర్వహించనున్నారు.
