భారత్ న్యూస్ విశాఖపట్నం….Navy Day :

ఒడిశాలోని పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో నేవీ డే, డిసెంబర్ 4న భారత నావికాదళం విన్యాసాలు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది.

IndianNavy | ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు