భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…స్నేహితుడి చేతిలో హత్యకు గురైన కాకినాడలోని జిమ్ ట్రైనర్….
కాకినాడ నగరంలోని భానుగుడి సెంటర్లో అర్ధరాత్రి కోడమాటి సతీష్ రెడ్డి అనే 30 ఏళ్ల జిమ్ ట్రైనర్ హత్యకు గురయ్యాడు.
బందుల సాయికిరణ్ తన స్నేహితులతో కలిసి సతీష్ పై దాడి చేసి, గొంతులో కర్రతో పొడిచి చంపారనే ఆరోపణలు ఉన్నాయి. సాయికిరణ్, సతీష్ స్నేహితులు అని సమాచారం.
అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…..
