భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ప్రకాశం: జనసేన నేత బాలినేని సంచలన కామెంట్స్
MLA దామచర్ల అరాచకాలు పెరిగిపోయాయి-బాలినేని
నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారు
TDP కార్యకర్తలే ఎమ్మెల్యేతో ఇబ్బందులు పడుతున్నారు
CM చంద్రబాబు దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయి
కూటమిలో ఉన్నా కాబట్టి ఇంతకాలం ఓపిక పట్టా-బాలినేని
నన్ను, నా కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోను
నేను ఇక ఎంత దూరమైనా వెళ్తా-మాజీ మంత్రి బాలినేని
నా అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారు-బాలినేని
ఎమ్మెల్యే అవినీతిపై విచారణ చేయాలి
ఇసుక, మైనింగ్, వైన్స్‌లో ఎమ్మెల్యేకు వాటా
ప్రతిరోజూ MLAకు మామూళ్లు ఇవ్వాల్సిందే-బాలినేని

