భారత్ న్యూస్ విజయవాడ…ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల లోన్ పొందండి

ఈ పథకం ద్వారా రూ. 10 లక్షల లోన్ పొందండి
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు 2020 జూన్ 29న ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారు రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు.

ప్రభుత్వం నుంచి 35 % సబ్సిడీ లభిస్తుంది.. అంటే రూ.3.15 లక్షల వరకు రుణం మాఫీ అవుతుంది.