..భారత్ న్యూస్ అమరావతి.నేడు రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఉ.9 గంటలకు ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు
మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో సవరణ బిల్లు
ఉద్యోగుల సర్వీస్ సవరణ బిల్లులను..
శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
2023-24 కాగ్ నివేదికను సభ్యులకు ఇవ్వనున్న సర్కార్.
