భారత్ న్యూస్ విజయవాడ…భిక్షాటన చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు…

కర్నూల్ నగరంలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ డ్రెస్ సర్కిల్ వద్ద ఒంటిపై రంగు వేసి భిక్షాటన చేస్తూ ఎండలో పసిపిల్లాడిపై స్పందించి నారా లోకేష్ వివరాలు సేకరించమని ఉన్నతాదికారులను ఆదేశించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఆ పిల్లాడి కోసం గాలిస్తున్న సమయంలో అలాంటి రూపంలోనే శరీరానికి రంగులు భిక్షాటన చేస్తున్న కొందరిని అదుపులోకి తీసుకొని పిల్లల పూర్తి వివరాలు తెలుసుకొని తల్లి చెంతకు చేర్చిన అధికారులు.