భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…బెంగళూరు నుంచి 31 మంది బంగ్లాదేశీయులు మాల్దాకు తరలింపు.
అక్రమ వలసదారులుగా అనుమానిస్తున్న 31 మంది బంగ్లాదేశీయులను బెంగళూరు పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు తరలించి అధికారులకు అప్పగించారు.
వారిని తదుపరి డిపోర్టేషన్ ప్రక్రియ కోసం కర్మ తీర్థ హోల్డింగ్ సెంటర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
