భారత్ న్యూస్ విజయవాడ…రేవంత్ రెడ్డి అల్లుడి Maxbien ఫార్మా కంపెనీ పై కేఏ పాల్ వ్యాఖ్యలు

ఫార్మా కంపెనీ కోసం వీళ్లకి వందల, వేలకోట్ల డబ్బులు ఎక్కడనుండి వస్తున్నాయి?

రెండు, మూడు రోజుల్లో నేను కొడంగల్ వస్తున్నాను.. మీరు తొందర పడి ఆత్మహత్యలు చేసుకోకండి, వీళ్ళ అవినీతి బైట పెడుదాం

మీకు న్యాయం చేయడానికి నేను ఉన్నాను – కేఏ పాల్…