భారత్ న్యూస్ విశాఖపట్నం..డిస్కంల నష్టాలు పెంచింది నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. టీడీపీ ఐదేళ్ల పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు రూ. 22,089 కోట్లు. వైయస్ఆర్ కాంగ్రెస్ హయాంలో రూ.395 కోట్లు. టీడీపీ పాలనలో విద్యుత్ సంస్థలకు చేసిన అప్పు రూ.56,664 కోట్లు అయితే జగన్ గారి హయాంలో రూ.36,603 కోట్లు.. ఈ ఐదునెలల్లో 18,000 కోట్లు విద్యుత్ భారం కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతోంది.
-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిగారు, మాజీ ఆర్థిక మంత్రి
