..భారత్ న్యూస్ అమరావతి..రేపు శాసనసభ ముందుకు 7 బిల్లులు
ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఏడు బిల్లుల్ని ప్రవేశ పెట్టనుంది ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
వీటితోపాటు ఆంధ్రప్రదేశ్ భూఆక్రమణల నిరోధక బిల్లు, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సొసైటీ బిల్లు, మున్సిపల్ లా
బిల్లు, డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయానికి సంబంధించిన బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
