భారత్ న్యూస్ విజయవాడ…మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, విద్యార్థులకు అవగాహన కల్పించే కరపత్రాలను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆవిష్కరించారు.
ప్రతి రోజు పాఠశాలలు, కళాశాలల వద్దకు వెళ్లి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు.
