..భారత్ న్యూస్ అమరావతి.హైస్కూల్స్ ఇక 5 గంటల వరకు..!

అమరావతి:

తర్వాత విద్యా కమిటీలు, తల్లి దండ్రులతో అభిప్రాయాల మేరకు సవరించిన టైమింగ్స్ ను అమలు చేస్తారు..

హైస్కూల్ పని వేళలను సాయంత్రం ఐదు గంటల వరకు ఉండేలా ప్రభుత్వం యోచిస్తోంది

ఇందుకోసం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రతి మండలంలో ఒక ఉన్నత పాఠశాలను తీసుకొని 25.11.2024 నుండి 30.11.2024 వరకు అమలు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

అందువల్ల డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లందరూ ప్రతి మండలం ఒక హైస్కూల్ లో సవరించిన టైమింగ్స్ అమలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది