నారాయణపూర్ సొన్పూర్ పీఎస్ పరిధిలో ఎన్‌కౌంటర్..
భారత్ న్యూస్ విజయవాడ…ఛత్తీస్‌గఢ్:
నారాయణపూర్ సొన్పూర్ పీఎస్ పరిధిలో ఎన్‌కౌంటర్..
టేకుమేట కాకూర్ మధ్య మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పులు..
ముగ్గురు మావోయిస్టులు మృతి.. ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు..
ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు